Homeహైదరాబాద్latest Newsభారీ ఎన్ కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

భారీ ఎన్ కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్లోని సుక్మాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇవాళ ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఘటనా స్థలానికి భద్రత బలగాలు భారీగా చేరుకున్నారు. మావోయిస్టుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img