Homeహైదరాబాద్latest Newsభారీ ఎన్ కౌంటర్.. 30 మంది మావోయిస్టులు మృతి

భారీ ఎన్ కౌంటర్.. 30 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్లోని దంతెవాడ- నారాయణుర్ సరిహద్దులో భారీ ఎనౌ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో మావోయిస్టు మృతులు సంఖ్య 30 మందికి చేరింది. ప్రస్తుతం ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img