Homeహైదరాబాద్latest Newsభారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Breaking : 454 పాయింట్ల నష్టంతో 72489 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్. 103 పాయింట్ల నష్టంతో 21,995 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ. అంతర్జాతీయంగా జరుగుతోన్న పరిణామాల నేపథ్యంలో మదుపరులు భారీమొత్తంలో పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

Recent

- Advertisment -spot_img