Homeహైదరాబాద్latest Newsసైబర్ సెక్యూరిటీ బ్యూరోకు భారీ సంఖ్యలో ఫిర్యాదులు.. మొత్తం ఎన్ని అంటే..?

సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు భారీ సంఖ్యలో ఫిర్యాదులు.. మొత్తం ఎన్ని అంటే..?

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. బ్యూరో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 2,52,187 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో రూ. 262.71 కోట్లు సైబర్ నేరగాళ్లకు వెళ్లకుండా పోలీసులు కాపాడారు. 36,749 అనుమానాస్పద సిమ్ కార్డులు బ్లాక్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 3,457అనుమానాస్పద ఏపికే ఫైల్స్, యూఆర్ఎల్, యాప్‌లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో బ్లాక్ చేసింది.

Recent

- Advertisment -spot_img