Homeఅంతర్జాతీయంభారీ ఆన్‌లైన్ మోసాలు.. 200 మంది అరెస్ట్.. ఎక్కడంటే..?

భారీ ఆన్‌లైన్ మోసాలు.. 200 మంది అరెస్ట్.. ఎక్కడంటే..?

ఆన్‌లైన్ మనీ మోసం ఆరోపణలపై శ్రీలంక పోలీసులు దాదాపు 200 మంది విదేశీ పౌరులను అరెస్టు చేశారు. వారిలో 60 మంది భారతీయులు ఉన్నారు. ఆన్‌లైన్ ఫైనాన్షియల్ స్కామ్ ఆరోపణలపై వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. జూన్ 27న కొలంబో శివారు ప్రాంతాలైన మడివెల, బత్తరముల్లా మరియు పశ్చిమ తీర నగరం నెగోంబో నుండి పోలీసులు వారందరినీ అరెస్టు చేశారు.

Recent

- Advertisment -spot_img