Homeహైదరాబాద్latest NewsBREAKING: ప్యారిస్ కోర్టు లో వినేశ్ పొగాట్‌కు భారీ ఊరట.. సిల్వర్ మెడల్‌ను క్లైమ్..!

BREAKING: ప్యారిస్ కోర్టు లో వినేశ్ పొగాట్‌కు భారీ ఊరట.. సిల్వర్ మెడల్‌ను క్లైమ్..!

భారత మహిళా రెజ్లర్ వినేశ్ పొగాట్‌కు భారీ ఊరట లభించింది. ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆమెపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను పారిస్ స్పోర్ట్స్ కోర్టు సమర్ధించింది. సిల్వర్ మెడల్‌ను క్లైమ్ చేసుకోవచ్చని అభిప్రాయపడింది. అయితే దీనిపై ఒలింపిక్స్ నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

Recent

- Advertisment -spot_img