హైడ్రా ఏర్పాటు చేసి నేటికి(అక్టోబర్ 26) వంద రోజులు అవుతోంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం జూలై 19న GO 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 30 ప్రాంతాల్లో 300 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఇప్పటివరకు 120 ఎకరాల భూమిని ప్రభుత్వానికి హైడ్రా అప్పగించింది.