Hundred Note: 2017లో లండన్లో జరిగిన వేలంలో భారతదేశానికి చెందిన అరుదైన రూ.100 నోటు రూ.56.49 లక్షలకు అమ్ముడుబోయింది. ఈ నోటును భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 1950లో సీరియల్ నంబర్ HA 078400తో విడుదల చేసింది. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులు భారతీయ నోట్లతో అక్రమ బంగారాన్ని కొనుగోలు చేయకుండా నిరోధించేందుకు RBI ఈ ప్రత్యేక రూ.100 కరెన్సీ నోట్లను విడుదల చేసింది. ఇతర నోట్లతో పోలిస్తే ఇవి భిన్నమైన రంగులో ఉంటాయి.