Homeతెలంగాణhyderabad: హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్.. ఎందుకంటే..

hyderabad: హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్.. ఎందుకంటే..

hyderabad: ఇదేనిజం, స్టేట్ బ్యూరో: గ్రూప్ 2 అభ్యర్థుల ధర్నా చేయడంతో హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోమవారం గ్రూప్‌-2 అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆగష్టు 29, 30తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కార్యాలయాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తత చోటు చేసుకోగా.. భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. ఇప్పటికే గ్రూప్ – 1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 వంటి పరీక్షలను పూర్తి చేయగా…. గ్రూప్ – 2 నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. పేపర్‌ లీకేజీ వ్యవహారంతో బోర్డు ప్రతిష్ట మసకబారిపోగా.. ఇక నుంచైనా అప్రమత్తంగా ఉండాలని భావిస్తోంది. మరోవైపు.. జీవో నెంబర్‌ 46 రద్దు కోరుతూ డీజీపీ కార్యాలయం ఎదుట కానిస్టేబుల్‌ అభ్యర్థులు సైతం ధర్నా చేపట్టారు.

Recent

- Advertisment -spot_img