Hyderabad: చైనా దిగ్గజ కంపెనీ BYD భారత్‌లో తమ ఉనికిని మరింత విస్తరించేందుకు ₹85,000 కోట్ల ($10 బిలియన్) పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఈ పెట్టుబడితో హైదరాబాద్‌లో భారీ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని BYD ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ సంస్థ ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), బ్యాటరీ తయారీలో ప్రఖ్యాతి పొందింది. అధికారికంగా ఈ ప్రతిపాదనపై ఇంకా స్పష్టత రాలేదు.