Homeహైదరాబాద్latest NewsHyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సంక్రాంతి సంబరాలు..!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సంక్రాంతి సంబరాలు..!

Hyderabad Metro: సంక్రాంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో ‘మై టైమ్ ఆన్ మై మెట్రో’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇతర అధికారులు ఈ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. నేటి నుంచి (8, 9, 10) కోఠి, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లలో ‘మై టైమ్ ఆన్ మై మెట్రో’ ప్రచారం పేరుతో మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Recent

- Advertisment -spot_img