IPL : రేపు ఉప్పల్‌లో హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 4 :30 నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. ల్యాప్టాప్, పెన్నులు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్టేడియంలోకి అనుమతించబోమని సీపి తరుణ్ జోషీ పేర్కొన్నారు. బ్లాక్ టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.