Homeహైదరాబాద్latest Newsహైడ్రా దూకుడు.. నేడు అమీన్‌పూర్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై ఫోకస్.. ఆందోళనలో స్థానిక ప్రజలు

హైడ్రా దూకుడు.. నేడు అమీన్‌పూర్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై ఫోకస్.. ఆందోళనలో స్థానిక ప్రజలు

హైదరాబాద్ నగర పరిధిలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో FTL పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేడు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలంలోని పలు చెరువులను పరిశీలించనున్నారు. అమీన్‌పూర్‌లోని వెంకటరమణకాలనీ, చక్రపురి కాలనీలల్లో సర్వే చేసి అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించనున్నారు. దీంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

Recent

- Advertisment -spot_img