Homeహైదరాబాద్latest Newsహైడ్రా ఎఫెక్ట్.. భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు..ఆ శాఖలో రూ.320 కోట్ల మేర తగ్గిన ఆదాయం..!

హైడ్రా ఎఫెక్ట్.. భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు..ఆ శాఖలో రూ.320 కోట్ల మేర తగ్గిన ఆదాయం..!

హైడ్రా కూల్చివేతల ప్రభావం రిజిస్ట్రేషన్ల శాఖపై చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలతో పోలిస్తే రూ.320కోట్ల మేర ఆదాయం తగ్గిపోయింది. జూలై నెలతో పోలిస్తే రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయి. GHMC పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి, సంగారెడ్డిలో 58,000రిజిస్ట్రేషన్లు అయ్యాయి. జూలైలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1105కోట్ల ఆదాయం రాగా.. ఆగస్టులో రూ.320కోట్ల మేర ఆదాయం తగ్గి రూ.785 కోట్లకి పడిపోయింది.

Recent

- Advertisment -spot_img