చెరువులు కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని హైడ్రా (HYDRA) కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. శంషాబాద్ మున్సిపాలిటీలోని గొల్లవానికుంట, ధర్మోజికుంటలు కబ్జాకు గురైనట్లు ఇటీవల మీడియాలో కథనాలు రావడంతో రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. గొల్లవానికుంటను పూర్తిగా ధ్వంసం చేసి భారీ భవనాలు నిర్మాణం చేపడుతున్నారని, దీంతో పాటు ధర్మోజికుంట ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లు ఆక్రమంచి నిర్మాణాలు చేపడుతున్న విషయాన్ని గుర్తించిన్నట్లు ఆయన తెలిపారు.
ALSO READ
BSNL రీఛార్జ్ ప్లాన్.. రూ. 107 తో అదిరిపోయే కొత్త రీఛార్జ్ ప్లాన్..!
Ration Card: ఫ్రీగా రేషన్ కార్డ్ డౌన్‌లోడ్.. ఎలా చేయాలో తెలుసా..?