Homeహైదరాబాద్latest Newsహైడ్రా మరో ముందడుగు.. కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు..!

హైడ్రా మరో ముందడుగు.. కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు..!

హైడ్రా ఏర్పాటు తర్వాత జరుగుతున్న అక్రమ నిర్మాణాలు కూల్చుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని చెరువులకు సంబంధించిన వివరాలు త్వరలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా బఫర్ జోన్లు తెలుసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. హైడ్రా ఏర్పాటుకు ముందు ఇచ్చిన అనుమతులు చెల్లుతాయని పేర్కొన్నారు. ఎన్టీల్లో ప్రజలు నివాసం ఉంటున్న ఎలాంటి భవనాలు కూల్చబోమని చెప్పారు.

Recent

- Advertisment -spot_img