Homeహైదరాబాద్latest Newsసీనియర్ నటుడి మురళి మోహన్‌ పై హైడ్రా కన్నెర్రా.. నోటీసులు జారీ..!

సీనియర్ నటుడి మురళి మోహన్‌ పై హైడ్రా కన్నెర్రా.. నోటీసులు జారీ..!

చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. హైదరాబాద్ నగరంలో తాజాగా మరో టాలీవుడ్ సీనియర్ నటుడు మురళి మోహన్‌కు చెందిన జయభేరి సంస్థలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి రంగలాల్ కుంట చెరువు ఎస్టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన కట్టడాలను తొలగించాలని చెప్పింది. భగీరథ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువులో వ్యర్థాలు వేయడంపై విచారణ జరుపుతామన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img