Homeహైదరాబాద్latest Newsకూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన.. ఆ నిర్మాణాలు కూల్చివేయం..!

కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన.. ఆ నిర్మాణాలు కూల్చివేయం..!

తెలంగాణలో రియల్ ఎస్టేట్కు భరోసా కల్పించేలా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా స్పందించింది. చట్టబద్ధమైన అనుమతులున్న వెంచర్లు భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. ‘చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేస్తారని ప్రచారం చేస్తున్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేయం అని సీఎం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంది’ అని హైడ్రా స్పష్టం చేసింది.

Recent

- Advertisment -spot_img