Homeహైదరాబాద్latest Newsనేను ఫాంహౌస్ సీఎంను కాదు.. పనిచేసే సీఎం.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

నేను ఫాంహౌస్ సీఎంను కాదు.. పనిచేసే సీఎం.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

సెప్టెంబర్ 17ను వివాదాస్పదం చేయడం క్షమించరాని నేరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ప్రజాపాలన దినోత్సం’లో మాట్లాడుతూ.. ‘నా ఢిల్లీ పర్యటనపై కూడా విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ బంగ్లాదేశ్ లో లేదు. మనదేశంలోనే ఉంది. నేను ఫాంహౌస్ సీఎంను కాదు.. పని చేసే సీఎంను. రాష్ట్రానికి పట్టిన మత్తు వదిలిస్తున్నాం. హైడ్రా వెనుక రాజకీయం లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. ఫ్యూచర్ సిటీగానే కాదు, క్లీన్ సిటీగా తెలంగాణ నిలవాలి’ అని వ్యాఖ్యానించారు.

spot_img

Recent

- Advertisment -spot_img