Homeహైదరాబాద్latest Newsఅది చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు: పరిణీతి చోప్రా

అది చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు: పరిణీతి చోప్రా

పంజాబీ గాయకుడు అమర్‌‌సింగ్ చంకీల జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అమర్‌సింగ్‌ చంకీల’. ఏప్రిల్‌ 12న నెట్‌ఫ్లిక్స్‌‌లో విడుదలైన ఈ సినిమా విశేష స్పందన సొంతం చేసుకుంది. దీనిపై ఆ మూవీలో నటించిన హీరోయిన్ పరిణీతి చోప్రా స్పందించారు. ‘‘అమర్‌ సింగ్‌ చంకీల’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. ఆనందంతో కన్నీళ్లు ఆగడం లేదు’’ అని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img