Homeహైదరాబాద్latest Newsనేనేం తప్పు చేయలేదు.. రక్తంతో తడిసి పోయిన డాక్టర్‌ను చూశానంతే: కోల్​కతా హత్యాచార నిందితుడు

నేనేం తప్పు చేయలేదు.. రక్తంతో తడిసి పోయిన డాక్టర్‌ను చూశానంతే: కోల్​కతా హత్యాచార నిందితుడు

కోల్‌కతా హత్యాచారం కేసులో తానేం తప్పుచేయలేదని నిందితుడు సంజయ్ రాయ్ వెల్లడించారు. సంజయ్ రాయ్ ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లోకి ప్రవేశించినప్పుడు, మహిళ అపస్మారక స్థితిలో ఉందని పాలిగ్రాఫ్ పరీక్షలో పేర్కొన్నాడు. ఆగస్టు 9న సెమినార్ హాల్‌లో రక్తంతో తడిసి ఉన్న మహిళను తాను చూశానని పేర్కొన్నాడు. దీంతో భయపడి గది నుంచి బయటకు పరుగులు తీశానని చెప్పాడు. బాధితురాలు తనకు తెలియదని పేర్కొన్నాడు. అతడిని ఇరికిస్తున్నారని వాపోయాడు.

Recent

- Advertisment -spot_img