Homeతెలంగాణ"ప్రణీత్ రావు ఎవరో నాకు తెలియదు" : ఎర్రబెల్లి

“ప్రణీత్ రావు ఎవరో నాకు తెలియదు” : ఎర్రబెల్లి

Phone Tapping Case Updates

ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “శరణ్ అనే వ్యక్తి నాపై సీఎంఓలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అతను భూకబ్జాలు, అక్రమ దందాల కేసుల్లో ఉన్నాడు. ప్రణీత్ రావు ఎవరో నాకు తెలియదు. వార్తా పత్రికలు నాపై తప్పుడు వార్తలు రాయొద్దు.” అని వ్యాఖ్యానించారు.

Recent

- Advertisment -spot_img