Homeహైదరాబాద్latest Newsఆ హీరోయిన్ తో సినిమా చేయడం నాకు ఇష్టం లేదు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

ఆ హీరోయిన్ తో సినిమా చేయడం నాకు ఇష్టం లేదు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ తన ట్విట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాడు. ఇప్పుడు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌పై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. శ్రీదేవి అందం, అభినయం చూసి మైమరిచిపోయాను.. ఒక్కోసారి సినిమా దర్శకుడనే విషయం కూడా మర్చిపోతానని రామ్ గోపాల్ వర్మ అన్నారు. శ్రీదేవి నటన అలానే ఉంటుందని… జాన్వీని అలా చూడలేమని… అలాగే ఆమెతో సినిమా చేయడం తనకు ఇష్టం లేదని ఆర్జీవీ అన్నారు. నాకు జాన్వీ కపూర్‌ కంటే ఆమె తల్లి శ్రీదేవి అంటే ఇష్టం అని ఆర్జీవీ అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ధడక్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ ‘దేవర’ సినిమాతో సౌత్ సినిమాల్లోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది.k 5 ఇదేనిజం ఆ హీరోయిన్ తో సినిమా చేయడం నాకు ఇష్టం లేదు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్da ఇదేనిజం ఆ హీరోయిన్ తో సినిమా చేయడం నాకు ఇష్టం లేదు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

Recent

- Advertisment -spot_img