Homeహైదరాబాద్latest Newsఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు.. ‘మత్తు వదలరా 2’ పై మెగాస్టార్ ఆకస్తికర ట్వీట్..!

ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు.. ‘మత్తు వదలరా 2’ పై మెగాస్టార్ ఆకస్తికర ట్వీట్..!

‘మత్తు వదలరా’ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘మత్తు వదలరా 2’ ఇటీవల విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన ఈ చిత్రానికి రితేశ్‌ రానా దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ‘‘నిన్ననే ‘మత్తు వదలరా 2’ చూశాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. సినిమా చాలా బాగుంది’ అని పేర్కొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img