Homeహైదరాబాద్latest News"ఫోన్ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు" : KTR

“ఫోన్ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు” : KTR

Hyderabad : మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరపాలన్నారు. నేనే ఏ హీరోయిన్‌ను బెదిరించలేదని వ్యాఖ్యానించారు.

Recent

- Advertisment -spot_img