Homeహైదరాబాద్latest NewsYS Sharmila: ఒట్టేసి మళ్ళీ చెబుతున్న ప్రభాస్ కు నాకు సంబంధం లేదు

YS Sharmila: ఒట్టేసి మళ్ళీ చెబుతున్న ప్రభాస్ కు నాకు సంబంధం లేదు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘మాజీ సీఎం జగన్ తన సైతాన్ సైన్యంతో.. నాకు, ప్రభాస్ కు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేయించారు. అసలు ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. అప్పుడు నా పిల్లల మీద ప్రమాణం చేశాను.. ఇప్పుడు చేస్తాను. జగన్ కు నాపై ప్రేమ ఉంటే ప్రచారం జరుగుతున్నప్పుడు ఏం చేశారు?’ అంటూ మండిపడ్డారు.

Recent

- Advertisment -spot_img