Homeహైదరాబాద్latest News'నాకు ప్రభాస్ కావాలి.. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు..!

‘నాకు ప్రభాస్ కావాలి.. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు..!

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. హీరో ప్రభాస్ అంటే పడని అమ్మాయిలు లేరు, పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిలు లైన్లో ఉన్నారు. ఈ క్రమంలో ప్రభాస్ పై ప్రముఖ నటి దివి వద్త్య సంచలన వ్యాఖ్యలు చేసింది. దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు, ఆమె తెలుగు ”బిగ్ బాస్” తో పాటు చాలా సినిమాలలో నటించింది. చేసింది కొన్ని సినిమాలే అయినా, నటి దివికి మంచి ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్ గురించి దివి మాట్లాడుతూ.. “నేను ప్రభాస్‌ని ప్రేమిస్తున్నాను.. నేను అతనిని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను” అని ఓపెన్‌గా దివి చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.fg 2 ఇదేనిజం 'నాకు ప్రభాస్ కావాలి.. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు..!

Recent

- Advertisment -spot_img