‘హలో మమ్మీ’ మూవీ ప్రమోషన్లలో నటి ఐశ్వర్య లక్ష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘25ఏళ్ల వయసులో వివాహం చేసుకోవాలనుకున్నా. ఓ మ్యాట్రిమోనిలో ప్రొఫైల్ కూడా పెట్టా. కానీ కొన్నాళ్లకు నా అభిప్రాయం మారింది. పెళ్లి చేసుకున్న వారందరూ రాజీపడి బతుకుతున్నారు. వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు. అందుకే జీవితంలో పెళ్లి చేసుకోనని డిసైడ్ అయినట్లు’’ ఆమె చెప్పుకొచ్చారు.