ICC world cup:ఐసీసీ ప్రపంచ కప్ షెడ్యూల్ ఖరారైంది . అక్టోబర్ 8న చెన్నై లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగనుంది . ఢిల్లీలో ఇండియా వర్సెస్ అఫ్గనిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 11న , అహ్మదాబాదులో 15 వ తేదిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ , 19 వ తేదీన పుణేలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ , అక్టోబర్ 22 న ధర్మశాలలో న్యూజిలాండ్ తో , 29 వ తేదీన ఇంగ్లాండ్ తో లక్నో తో , నవంబర్ 2న క్వాలిఫైయర్ తో ముంబైలో ఇండియా మ్యాచ్ , నవంబర్ 5న సౌత్ ఆఫ్రికాతో కలకత్తా లో ఇండియా మ్యాచ్ ఉంటుంది .. నవంబర్ 11 న మరో క్వాలిఫైయర్ తో ఇండియా మ్యాచ్ ఉంటుంది