Homeహైదరాబాద్latest Newsనాగబాబు ఇంటికి వెళ్ళిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

నాగబాబు ఇంటికి వెళ్ళిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

చిక్కడపల్లి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను నిన్న పోలీసుల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉదయం అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో సహా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. తాజాగా ఇప్పుడు భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్‌ మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లరు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై బన్నీ నాగబాబుతో చర్చించినట్లు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img