Homeహైదరాబాద్latest NewsJobs : రిపోర్టర్లు కావలెను

Jobs : రిపోర్టర్లు కావలెను

సమాజానికి మీవంతు ప్రయత్నంగా సేవ చేయాలని ఉందా? కళ్లముందే అక్రమాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నారా? స్థానిక సమస్యలపై పోరాడాలనుకుంటున్నారా? అయితే మీకొక మంచి అవకాశం. గత కొంతకాలంగా నిజాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ పాఠకుల ఆదరణను చూరగొంటోన్న ఇదేనిజం పత్రిక, Idenijam.com లో రిపోర్టర్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో రిపోర్టర్లుగా పనిచేయడానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు :

  • తెలుగు భాషలో రాయడం, చదవడం
  • లోకజ్ణానం
  • వర్తమాన అంశాలపై అవగాహన
  • ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణ

గమనిక : ఇతర మీడియా సంస్థల్లో పనిచేస్తున్నవారు అనర్హులు

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు – 9168341341, 8179389805.

Recent

- Advertisment -spot_img