Homeజాతీయండీప్‌ఫేక్‌ ఫొటోలను గుర్తించండిలా..!

డీప్‌ఫేక్‌ ఫొటోలను గుర్తించండిలా..!

కృత్రిమ మేధ(AI) ఎంత ప్రయోజనకరమైనదో.. అంతే ప్రమాదకరం. కొందరు ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫొటోలు ఎన్నో రంగాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. మన దేశంలోనూ ఈ డీప్‌ఫేక్ వ్యాప్తి కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి నకిలీలను గుర్తించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో తాజాగా ఓ వీడియో విడుదల చేసింది.

Recent

- Advertisment -spot_img