Homeఫ్లాష్ ఫ్లాష్నేనే అలా చేసి ఉంటె ఆర్సీబీ అప్పుడే ట్రోఫీ గెలిచేది.. ఆర్సీబీ ఫ్యాన్స్ నన్ను క్షమించండి:...

నేనే అలా చేసి ఉంటె ఆర్సీబీ అప్పుడే ట్రోఫీ గెలిచేది.. ఆర్సీబీ ఫ్యాన్స్ నన్ను క్షమించండి: వాట్సన్

ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, షేన్ వాట్సన్ ఆర్సీబీ అభిమానులకు క్షమాపణలు కోరారు. IPL 2016 ఫైనల్‌లో తాను అద్భుతంగా ఆడుతానని అందరూ తనపైన నమ్మకం పెట్టుకున్నారని, కానీ తాను అత్యంత దారుణమైన ప్రదర్శన చేశానని చెప్పారు. తాను మంచి ప్రదర్శన ఇచ్చి ఉంటే.. 2016లో ఆర్సీబీ ట్రోఫీ గెలిచేదని, దానికి ఆర్సీబీ అభిమానులంతా తనను క్షమించాలని కోరారు.

Recent

- Advertisment -spot_img