సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పెద్దన్న’ సినిమాలో ఖుష్బూ ఓ కీలక పాత్ర పోషించింది. ఖుష్బూ ఇటీవల ఈ సినిమా గురుంచి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మొదట ఆ సినిమా డైరెక్టర్ రజనీకి జోడీ అని కథ చెప్పాడు. అయితే నేను మీనా షూటింగ్‌కి వెళ్లిన తర్వాతే నయనతార రజనీకాంత్‌కి హీరోయిన్గా వచ్చింది. తాను ఆ సినిమాలో కొన్ని కధ ప్లాట్లు మారడంతో తన క్యారెక్టర్ నిడివి కొంచం సేపు వచ్చింది ఆమె తెలిపింది. అయితే ఆ సినిమాలో తన క్యారెక్టర్దేకి అంత ఇంపార్టెంట్ లేదు అని అలాగే నేను అసలు ఆ సినిమాలు ఎందుకు చేశాను అనే ప్రశ్నలు జనల నుండి ఎదురవుతున్నాయని ఖుష్బూ విచారం వ్యక్తం చేసింది. ఇంకా ముందే తెలిసి ఉంటే నేను ఆ సినిమాలో నటించేదాని కాదని ఖుష్బూ అన్నారు.