Homeహైదరాబాద్latest Newsనేను పని ఆపితే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నేను పని ఆపితే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నేను పని మీద ఫోకస్ పెట్టిన.. నా పని ఆపి ఇటు తిరిగితే అందరి పని చెప్తా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేను పని ఆపితే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని తెలిపారు. పది నెలల్లోనే అన్నీ అవుతాయా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 1947 పంద్రాస్టు నుంచి ఇప్పటి వరకు, 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక్క ఏడాదిలో ఏ ప్రభుత్వం కూడా.. 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వలేదు..కానీ మేము ఒక్క ఏడాదిలోనే 50వేల పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చెప్పటం అని తెలిపారు. రైతు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు పడుతుంటే కొంత మంది గుండెల్లో పిడుగులు పడుతున్నాయి అని అన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ఖాతాల్లో వేస్తాం అని ప్రకటించారు. వరి వేస్తే ఉరి అని ఆనాటి పాలకులు అన్నారు. కానీ, వరి వేస్తే రూ.500 బోనస్‌ ఇస్తామని మేం అంటున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img