ఇజ్రాయెల్ మీద దాడికి దిగిన హమస్ అంతకంతకూ మూల్యం చెల్లించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియెను చంపేసినట్టు ఇజ్రాయల్ పేర్కొంది. ఇజ్రాయెల్ పగ పడితే అంతే సంగతులు. ప్రపంచంలో నే టాప్ గూఢచారి విభాగం మోస్సాద్ పేరు వినని వారు వుండరు. ఇజ్రాయిల్ సాధారణంగా ఎవ్వరి జోలికి పోరు. అయితే వారి జోలికి వచ్చిన వారిని మాత్రం అస్సలు వదిలిపెట్టారు. శత్రువు భూగోళం మీద ఏ మూలన డాక్కున్న వెతికి వెతికి వెంటాడి చంపుతారు.