సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేసినట్టు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల్లో నుండి తప్పుకుంటానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. హామీల చర్చపై రేవంత్ సవాలును స్వీకరిస్తున్నానని తెలిపారు. ‘హామీల అమలుపై చర్చకు మోడీ ఎందుకు? ఇక్కడ మేము ఉన్నాం.. రేవంత్ ఎక్కడ చర్చకు రావాలో చెప్పు’ అని అన్నారు.