కేకేఆర్ కప్పు గెలిస్తే బ్రా లేకుండా ఫోటో పోస్టు చేస్తానన్న ఓ మహిళ అన్నంత పని చేసింది. SRHతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ గెలవగానే ఫ్యాన్స్ దృష్టి ఆమెపై పడింది. పోటో పెట్టాలంటూ కామెంట్లు చేశారు. దీంతో ఆ మహిళ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఈ రోజు బ్రా లేకుండా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.