Homeహైదరాబాద్latest Newsసరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇంటి ఫుడ్డూ కూడా డేంజరే..!

సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇంటి ఫుడ్డూ కూడా డేంజరే..!

సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంట్లో వండిన ఆహారం కూడా ప్రమాదకరమని ఐసీఎంఆర్ తన తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. కొవ్వు, చక్కెర, ఉప్పు మరియు నూనె ఎక్కువగా ఆహారం తీసుకోకూడదు. దీని వలన ఊబకాయం, మధుమేహం మరియు రక్తపోటు వంటి ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తుతాయి అని చెబుతున్నారు. మన తిన్నె ఆహారంలో ఉప్పు 5 గ్రాములకు మించరాదని, చక్కెర 25 గ్రాములకు మించరాదని స్పష్టం చేశారు. విటమిన్లు, మినరల్స్ మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని ప్రజలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పారు.

Recent

- Advertisment -spot_img