తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నియంతలా పాలిస్తే నడవదు అని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. .రేవంత్ రెడ్డి సోదరుల వేధింపులు తట్టుకోలేక, ఆయన సొంత ఊరులో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజువా..? చక్రవర్తివా..? నీలాంటి చాలా మంది కొట్టుకుపోయారు, నువ్వు కూడా కొట్టుకుపోతావ్ అని కేటీఆర్ మండిపడ్డారు.