Homeహైదరాబాద్latest Newsఅలా జరిగితే.. మల్లారెడ్డి కాలేజీ సీజ్..?

అలా జరిగితే.. మల్లారెడ్డి కాలేజీ సీజ్..?

మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూముల్లో కెమెరాలతో రహస్యంగా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ విషయంలో పోలీసులు ఇప్పటికే 11 ఫోన్లు స్వాధీనం చేసుకొని, పలువురు హాస్టల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. అయితే హాస్టల్ వెంటిలేటర్ పై కొన్ని వేలిముద్రలు గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణలు నిజమైతే మల్లారెడ్డి కాలేజ్ సీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img