Homeహైదరాబాద్latest Newsఆ మలయాళ సినిమాని 3 కోట్ల బడ్జెట్‌తో తీస్తే.. వచ్చిన లాభం ఎంతో తెలుసా..?

ఆ మలయాళ సినిమాని 3 కోట్ల బడ్జెట్‌తో తీస్తే.. వచ్చిన లాభం ఎంతో తెలుసా..?

2024లో విడుదలైన మలయాళ మూవీ ‘ప్రేమలు’, ఈ సినిమాకి గిరీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫహద్ ఫాసిల్ మరియు ఫ్రెండ్స్ , వర్కింగ్ క్లాస్ హీరోల సంస్థలో భావన స్టూడియోస్ నిర్మించింది. ఈ సినిమలో నస్లెన్ కె. గఫూర్, మమితా బైజు ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా కేవలం 3 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలై ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమాకి లాభం 136 కోట్లు వచ్చింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది.

Recent

- Advertisment -spot_img