Homeహైదరాబాద్latest Newsపిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి..!

పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి..!

పిల్లలు ఆటలాడటానికి ఆసక్తి చూపడం లేదంటే.. వారిలో కాల్షియం లోపం కూడా ఉండవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ‘హైపోకాల్సెమియా’ వ్యాధిగా మారుతుంది. ఇది మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, భ్రమలకు లోనవడం, మతిమరుపు, డిప్రెషన్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే కాల్షియం లోపాన్ని అధిగమించాలి. పాలు, పెరుగు, ఆకూ కూరలు, బాదం, జీడిపప్పులు, చేపలు, తదితరాలు తీసుకోవాలి.

Recent

- Advertisment -spot_img