Homeహైదరాబాద్latest Newsఅలా చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం: మంత్రి పొన్నం..

అలా చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం: మంత్రి పొన్నం..

తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకొస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, సిగ్నల్ జంప్ చేసినా, ఇతరత్రా నిబంధనలు ఉల్లంఘించినా.. వారి డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు మోటారు వాహన చట్టానికి విరుద్దంగా తిరుగుతున్న 6,936 వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.

spot_img

Recent

- Advertisment -spot_img