వారానికి సరిపడా దుస్తులను ఇస్త్రీ చేసి పెట్టుకోవడం, ఏ రోజు ఏ వంట చేయాలో ముందుగా నిర్ణయించుకోవడం, ఆ వారంలో ప్రత్యేక రోజులు ఉంటే వాటికి ప్లానింగ్ చేసుకోవడం ద్వారా ఆయా రోజుల్లో ఒత్తిడి తగ్గుతుందని లైఫ్ స్టైల్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. అలాగే ఆ వారంలో డెడ్ లైన్ ఉన్న అన్ని బిల్లులను ఆదివారం చెల్లించాలని, ఆ రోజున త్వరగా నిద్రపోతే సోమవారాన్ని ఫ్రెష్ గా, ఉత్సాహంగా మొదలుపెట్టొచ్చని చెబుతున్నారు.