Homeహైదరాబాద్latest Newsరాత్రి పడుకొనే ముందు హెర్బల్ టీ తాగితే నిద్రలేమి సమస్యకు చెక్

రాత్రి పడుకొనే ముందు హెర్బల్ టీ తాగితే నిద్రలేమి సమస్యకు చెక్

రాత్రి పడుకునే ముందు హెర్బల్ టీని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముందుగా దాల్చిన చెక్క ముక్క, మూడు యాలకులు, కొన్ని మిరియాలు వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్లాస్ నీటిలో వేసి మరగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి తాగాలి. ఇలా చేస్తే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

Recent

- Advertisment -spot_img