Homeహైదరాబాద్latest NewsHealth: నాన్ వెజ్ అధికంగా తింటే గుండె జబ్బులు, క్యాన్సర్ ముప్పు..!

Health: నాన్ వెజ్ అధికంగా తింటే గుండె జబ్బులు, క్యాన్సర్ ముప్పు..!

చికెన్, మటన్, రెడ్ మీట్ అధికంగా తినే వారికి షాక్. నాన్ వెజ్ అధికంగా తినే వారికి గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్, బీపీ, జీర్ణ సమస్యలు, న్యుమోనియా, ఒబేసిటీ వంటి వ్యాధుల బారిన పడే ముప్పు ఉందని ఓ అధ్యయనంలో తేలింది. దాని వివరాలు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన BMC మెడిసిన్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని వారానికి 3 రోజులు తింటే డేంజర్ అని పరిశోధకులు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img