Homeహైదరాబాద్latest Newsఆడిషన్ కు వెళ్తే.. కమిట్మెంట్ అడిగాడు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు ..!

ఆడిషన్ కు వెళ్తే.. కమిట్మెంట్ అడిగాడు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు ..!

‘ఏక్ మినీ కథ’ అనే సినిమాతో కావ్యా థాపర్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్న నేపథ్యంలో.. కావ్యా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ‘ఓ యాడ్ ఆడిషన్స్ కోసం వెళ్లగా ఓ వ్యక్తి తనను కమిట్మెంట్ అడిగాడు. ఓకే అంటే వరుసగా నాలుగు యాడ్స్ లో అవకాశం ఇస్తానని చెప్పాడు. వెంటనే కోపంతో అలాంటివి నాకు నచ్చవని ముఖం మీద చెప్పేసి అక్కడి నుంచి వచ్చేశాను.’ అని అన్నారు.

Recent

- Advertisment -spot_img