భార్యాభర్తలు లేదా లవర్స్.. రిలేషన్‌కు బలంగా కొనసాగించడం అంత తేలికైన పని కాదు. రిలేషన్‌షిప్‌లో అప్పుడప్పుడూ వచ్చే చిన్న చిన్న పొరపాట్లు బంధాన్ని బలహీనపరచడమే కాదు.. బీటలు వారెలా చేస్తాయి. అవేంటంటే.. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం, అమ్మాయిల ప్రైవసీని లాక్కోవడం, పదే పదే అనుమానించడం, ఎక్స్ లవ్ గురించి పదేపదే అడిగే ధోరణి ఉంటే అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు లవ్ చేయరట. మొదట్లో సహించినా.. ఆ తర్వాత ద్వేషించడం ఖాయం.