Homeహైదరాబాద్latest Newsమీ ఫోన్ ఈ మార్పులు కనిపిస్తే.. ఫోన్ హ్యాక్ అయినట్టే..!

మీ ఫోన్ ఈ మార్పులు కనిపిస్తే.. ఫోన్ హ్యాక్ అయినట్టే..!

మీ ఫోన్ హ్యాక్ అయితే చాలా మార్పులు చూడొచ్చని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.

  • ఫోన్‌లోని బ్యాటరీ త్వరగా అయిపోతుంది. తక్కువ వాడినా ఫోన్ త్వరగా వేడెక్కుతుంది.
  • మీ ఫోన్ డేటా మీరు ఉపయోగించకుండానే అయిపోతుంది.
  • మీ ఫోన్‌లో కొన్ని అనుమానాస్పద కార్యకలాపాలు మీకు తెలియకుండానే జరిగిపోతుంటాయి.
  • మీ ఫోన్‌లో మునుపటి కంటే ఎక్కువ నోటిఫికేషన్‌లు రావడం ప్రారంభమవుతాయి.

Recent

- Advertisment -spot_img